గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది హీరోయిన్ నమిత.. ఒకప్పుడు కుర్రకారు ను తన బొద్దు అందాలతో మత్తెకించిన నమిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. దాంతో ఆమె గురించి ఎక్కడా చర్చ వచ్చేది కాదు. కానీ తాను బరువు తగ్గుతున్నాను అంటూ ఆమె సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ అందరిలో తనను గుర్తు తెచ్చేలా ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంది.. సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నమిత..