నచ్చావులే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన తెలుగు హీరోయిన్ మాధవీలత.. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ కనుమరుగవుతున్న టైం లో మాధవీలత తెలుగు హీరోయిన్ లకు ఊపిరి పొసే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత పేరున్న సినిమాలేవీ ఆమెకు రాలేదు.. వచ్చిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కాలక్రమేణా ఆమె కనుమరుగైపోయింది. మహేష్ బాబు తో అతిధి సినిమాలో నటించిన కూడా ఆమెకు పెద్ద పేరు మాత్రం రాలేదు.. దాంతో ఆమె మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయ్యింది. ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది.