పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయన ముందుగా చేస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. బాలీవుడ్ లోని పింక్ సినిమా ని పవన్ ఇమేజ్ కి తగ్గట్లు మర్చి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు... ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే..