విజయ్ తదుపరి సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ముగింపు దశకు వచ్చింది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే విజయ్ తో మూవీ చేయబోతున్నాడు. విజయ్ మూవీకి గాను దర్శకుడు నెల్సన్ దిలీప్ ముగ్గురు ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.