`ఆచార్య`లో త్రిషనే కథానాయిక. కానీ ఊహించని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని త్రిష ప్రకటించడంతో ఆ స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది.ఇప్పటికే మోహన్ రాజాతో త్రిష ఓ సినిమాకి పని చేసింది. చిరంజీవి సరసన స్టాలిన్ చిత్రంలో 15 ఏళ్ల క్రితం నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి తిరిగి మెగాస్టార్ తో అవకాశం తనని వెతుక్కుంటూ వచ్చిందని చెబుతున్నారు.