స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ కాబోతున్నాడు. అయితే తెలుగులో ఫస్ట్ సినిమాకే శీనుకు స్టార్ హీరోయిన్ సమంత జోడి కట్టింది. కానీ ఇప్పుడు హిందీలో శీను పక్కన నటించేందుకు ఆసక్తి చూపడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు ఓకే చెప్తున్నప్పటికి పారితోషికం మాత్రం అధికంగా డిమాండ్ చేస్తున్నారట.