క్రాక్ సినిమా కు ముందు గోపీచంద్ మలినేని ప్లాప్ లు చవి చూసిన కారణంగా ఆయన్ను పలువురు హీరోలు నమ్మేందుకు సిద్దం అవ్వలేదు. కాని ఎప్పుడైతే క్రాక్ సూపర్ హిట్ అయ్యిందో అప్పటి నుండి గోపీచంద్ తో సినిమాలకు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రాక్ సినిమా సక్సెస్ నేపథ్యంలో బాలకృష్ణ స్వయంగా కాల్ చేసి గోపీచంద్ మలినేనిని అభినందించాడట.