టాలీవుడ్ నేపథ్య గాయనీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. చాల కొద్దీ మంది సన్నితుల మధ్య ఆమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. కొన్ని సంవత్సరాల కిందట కిరణ్ కుమార్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వగా, అభిప్రాయం తేడాలొచ్చి ఇద్దరు విడిపోయారు. కాగా ఇన్నాళ్లకు ఆమె మళ్ళీ రెండో పెళ్లిచేసుకున్నారు. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు..