అప్పుడెప్పుడో చేసిన శివ సినిమా ఇప్పటికీ కొన్ని సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ కాగా ఆ సినిమా ను రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ చెప్పుకుని సినిమా ఆఫర్స్ కొట్టేస్తున్నాడంటే ఆశ్చర్య పోనవసరంలేదు. శివ తర్వాత సరిగ్గా సినిమాలు చేయక వివాదాలతో కాపురం చేస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అయన ఇప్పుడు ఏది చేసినా సంచలనమే అవుతుంది... ట్విట్టర్ వేదికగా అయన చేసే హంగామా అంత ఇంతా కాదు..