బిగ్ బాస్ షో ఎంతో మంది నటీనటులకు లైఫ్ ని ఇచ్చింది.. చిన్నా చితక ఆర్టిస్ట్ లను కూడా సెలెబ్రిటీల ను చేసేసింది..తెలుగు నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే నాలుగో సీజన్ పూర్తయి చాల రోజులవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సోషల్ మీడియా లో ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. మోనాల్, అఖిల్ జంట ఓ వైపు హంగామా చేస్తుంటే అరియనా, అవినాష్ ల జంట కూడా మరోవైపు రచ్చ చేస్తున్నారు..