టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను థియేటర్లలో ఈ ఫిబ్రవరి 14 న రిలీజ్ సహాయబోతున్నారు. ఈ రోజు కోసం చిత్ర బృందం ఎన్నో రోజులనుంచి చూస్తుంది.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.. ఈ సినిమా తో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.