రెమ్యునరేషన్ విషయంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని - ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పన్నెండు లక్షల రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో గోపీచంద్ ఫిర్యాదు చేశాడు.ఈ నేపథ్యంలో 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధు ఓ న్యూస్ ఛానల్ తో ఈ వివాదంపై మాట్లాడారు.