బ్రహ్మాజీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైన బ్రహ్మాజీ తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడు బయట ప్రపంచానికి చూపించలేదు. ఎప్పటినుంచి ఇండస్ట్రీ లో నటిస్తున్నా తన భార్య గురించి, ఫ్యామిలీ ఏనాడు ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. ఇటీవలితన కొడుకు ఓ సినిమా ద్వారా లాంచ్ చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత తన సినిమాలలో బిజీ గా ఉన్నాడు.. కెరీర్ మొదట్లో హీరో గా కొన్ని సినిమాలు చేసిన బ్రహ్మాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు.