ప్రియాంక చోప్రా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.. తన బయో గ్రఫీ లో పొందుపరిచినా కొన్ని విషయాలను బయటపెట్టి ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఉన్న ప్రియాంక చోప్రా సడెన్ గా పెళ్లి చేసుకుని అభిమానులను నిరాశపరిచింది. పెళ్లి తర్వాత సినిమాలు కూడా మానేస్తుంది అని వార్తలు రావడంతో అభిమానులు ఇంకా కృంగిపోయారు. అయితే అలా కాకుండా ఆమె పెళ్లి తర్వాత సినిమా చేస్తూనే వచ్చింది.. హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది..