అక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత నాగచైతన్య తప్పా ఇంకా ఎవరు హీరోగా కుదురుకోలేదని చెప్పాలి.. ఎందుకంటే ఇతర హీరోల పోటీ ఎక్కువగా ఉండడంతో అక్కినేని హీరోలు కొంత డల్ అయ్యారు. నాగ చైతన్య కొంత సెటిల్ అయినా అఖిల్ గత మూడు సినిమాలుగా మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దాంతో అఖిల్ ఇంకా ఓనమాలు స్టేజి లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక నాగార్జున పేరు చెప్పుకుని అక్కినేని వంశం నుంచి కొంతమంది హీరోలు వచ్చారు.. అయితే వారిలో ఎవరు కూడా హీరోగా సస్టైన్ చేయలేకపోయారు..