తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ షో ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందంటే బోర్ కొట్టినా, భోజనం చేస్తున్నా , సరదాగా కూర్చున్నా, విచారంలో ఉన్నా జబర్దస్త్ చూడడానికి ప్రేక్షకులు అలవాటైపోయారు. టీవీ లో జబర్దస్త్ యాడ్ వచ్చినా అలాగే చూస్తుండిపోతారు. తెలుగు బుల్లితెర గురించి చెప్పాలంటే జబర్దస్త్ ముందు.. తర్వాత అని చెప్పాలి..