విజయ్ పుష్ప సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం లేకపోలేదట.విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో మొదట నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడిన దాని బట్టి అర్ధమయ్యింది. మెగాస్టార్ నుంచే కాకుండా సుకుమార్ నుంచి కూడా అతనికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. సుకుమార్ అయితే మీరు చేయాల్సిందే అని పట్టుబట్టిన తరువాత సేతుపతి కథ విని ఫిదా అయ్యాడు. అయితే పుష్ప కోసం కూడా అతన్ని సెలెక్ట్ చేసుకోగా డేట్స్ కారణంగా సినిమాని సినిమాని వదులుకున్నాడట..ఇక ఇటీవల విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా తన విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే..