ఈతరం యాంకర్ సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తమ కలను సాధ్యం చేసుకుంటున్నారు. అలా టీవీ ఇండస్ట్రీ లో గతంలో ఎప్పుడు లేని విధంగా యాంకర్ ల సంఖ్యా పెరిగిపోతుంది.. బుల్లితెరపై టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ సుమవైపే అందరు చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అప్షన్స్ పెరిగిపోయాయి..