సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణలను బట్టి తెలుస్తుంది.. కొంతమంది సైకో లు చేసే పనులకు ఎన్నో ఆశలతో వచ్చిన ఆడవాళ్లు బలైపోతున్నారు. ఇప్పటికీ వారి తీరు మారడం లేదంటే వారు దేనికైనా తెగిస్తున్నారని చెప్పొచ్చు.. ఇప్పటికే తమపై జరిగిన లైంగిక దాడులను బాధితులు చెప్తూనే వస్తున్నారు.. తాజాగా హాలీవుడ్ లో ఓ హీరోయిన్ తనపై జరిగిన లైంగిక దాడిని చెప్పింది.. ఆమె ఎన్ని చిత్రహింసలు భరించిందో చూస్తుంటే వారు అసలు మనుషులేనా అనిపిస్తుంది.