టాలీవుడ్ బొద్దుగుమ్మ మెహ్రీన్ చేతిలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి..తొలి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమా తో మంచి ఎక్స్ప్రెషన్ కనపరిచి కాజల్ ని గుర్తు చేసిన ఈమె ఆ తర్వాతి సినిమా కి కొంచెం బొద్దుగా మారి అందరిని నిరాశపరిచింది. తొలి సినిమా లో చూసిన దానికి రెండో సినిమాలో చూసిన దానికి చాలా తేడా రావడంతో ఆమెను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్, f2 సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టినా ఈ అమ్మడు కి లక్ ఫాక్టర్ పనిచేయలేదని చెప్పాలి.