తమిళ సూపర్ స్టార్ అజిత్ ఇప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ఆమధ్య బ్యాక్ పెయిన్ తో కొంత గ్యాప్ తీసుకున్న అజిత్ రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ హిట్ ల మీద హిట్ లు కొడుతున్నాడు.. ప్రస్తుతం వాలిమై అనే సినిమా చేస్తున్న అజిత్ ఆ సినిమా తరువాత కూడా కొన్ని సినిమాలను ఒప్పుకునే లా ఉన్నాడు.. ఇకపోతే అజిత్ తన పర్సనల్ విషయాన్నీ చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు. ప్రొఫెషనల్ గా ఉండే అజిత్ తన ఫ్యామిలీ ఫోటోలను కూడా బయటపెట్టిన సందర్భాలు చాలా తక్కువ..