తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న ప్రగతి అంటే అందరికి సుపరిచయమే.. అమ్మ పాత్రలకు, అక్క పాత్ర లకు, వదిన పాత్ర లకు ఆమె పెట్టింది పేరు. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల మంచి ఎమోషనల్ నటి ఆమె.. చూడగానే సొంత మనిషిలా అనిపించే ప్రగతి ఆంటీ కి ఆమె ఎత్తు కూతురు ఉందంటే ఎవరైనా ఆశ్చర్య పోతారు.. ఆమె తన కూతురు తో కలిసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. సోషల్ మీడియా లో వాళ్ళ హాట్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. కూతురు తో కలిసి సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది.