సీజర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో వేలమంది అభిమానాన్ని సంపాదించుకుంది.. కమ్మని రాగంతో, తీయని మాటతో ప్రేక్షకులను ఇన్నాళ్లు అలరించింది. అయితే తెరపై ఉన్న సంతోషం ఆమె జీవితంలో లేదు.. ఆమె తన మొదటి భర్త తో వివాదాల కారణంగా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా ఆమె వారితో విడిగా ఉంటుంది. అయితే కొన్ని రోజులు గడిచాక ఏమనుకుందో ఏమో కానీ ఆమె రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె వివాహం చేసుకున్నారు.. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న ఆమె ఎన్నో ఆశలతో కొత్త అత్తవారింట అడుగుపెట్టింది.