ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీయ.. ఈమధ్యే పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని గడుపుతున్న ఆమె తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది..తనదైన టైం లో స్టార్ హీరో లను సైతం వెయిట్ చేయించిన హీరోయిన్ ఆమె.. అందం తో పాటు అభినయం గ్లామర్ కూడా ఆమె సొంతం.. అందుకే ఆమె కు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.. తన పని అయిపోతుందనుకున్న టైం లో ఎదో ఒక సినిమా తో ఫామ్ లోకి వచ్చి తానేంటో నిరూపించుకునేది.