టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా తేలిపోతున్నాయి. ఒకే జోనర్ సినిమాలు చేస్తుండడంతో నరేష్ మార్కెట్ రోజు రోజు కి పడిపోయి ఆయనను ఉఛ్చ స్థితిలోకి తెచ్చాయి.. వరుస ఫ్లాప్ లతో ఉన్న అల్లరి నరేష్ కెరీర్ కూడా క్లోజ్ అయిపోయిందని అంటున్నారు.. మహర్షి లో ప్రత్యేకమైన రోల్ చేసే సరికి ఇక హీరో గా చేయడని కూడా వార్తలు వచ్చాయి. కానీ అయన నుంచి బంగారు బుల్లోడు అనే సినిమా వచ్చింది.. ఆ సినిమా కూడా దారుణంగా ఉండడంతో ఈ సారి వేరే జోనర్ కథ చేయాలనీ నాంది లాంటి వెరైటీ సినిమా చేశాడు..