ప్రియా వారియర్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదండీ.. అదేనండీ ఆమధ్య వెరైటీ యాక్షన్ తో కన్ను కొట్టి కుర్రకారు మదిని గీటిన పిల్లనే ప్రియా వారియర్..యూత్ లో సెన్సేషన్ అయినా ఒరు ఆదార్ లవ్ సినిమా లో హీరోయిన్ కాకపోయినా కూడా ఆ ఒక్క యాక్షన్ తో ఆమె ఫుల్ ఫేమస్ అయిపొయింది. ఆ పాపులారిటీ తోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పేరు దక్కించుకుంటుంది.. తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమా చేస్తున్న ప్రియా ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది కూడా.. అలాగే మలయాళంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా చేస్తుంది..