అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడు గా సినీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ పై మెగా స్టార్ చిరంజీవి ప్రభావం చాలా వరకు ఉంటుంది. అది చాల సందర్భాలలో అల్లు అర్జున్ కూడా చెప్పాడు. మెగా స్టార్ అడుగుజాడల్లోనే తాను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టానని ఒప్పుకుంటాడు బన్నీ.. అయితే అందరి హీరోల కంటే తాను కొంత డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాడు.. అయన సినిమాల్లోనూ ఆ వెరైటీ కనిపిస్తూ ఉంటుంది.. ఇక అయన పర్సనల్ విషయానికి వస్తే ఆయనకు ఓ బాబు ఓ పాప.. సోషల్ మీడియా లో వారి హంగామా మాములుగా ఉండదు..