ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ తో పాటు నటీ నటుల పెర్ఫార్మన్స్ కూడా ఉండాలి.. సినిమా హిట్ అవడంలో వారి పాత్రనే ఎక్కువ గా ఉంటుంది. హిట్ అయితే పేరు కూడా వచ్చేది వారికే.. స్టోరీ స్క్రీన్ ప్లే అటు ఇటు అయినా వీళ్ళ ఎమోషన్ తో సినిమా ను హిట్ చేస్తారు.. అన్ని రకాల సీన్ లలో వారు తమ నటనను ప్రదర్శిస్తేనే వారికి ఎంతో కొంత పేరు వస్తుంది.. ఇక సినిమా అన్నాకా రొమాంటిక్ సీన్లు కూడా ఉంటాయి. లిప్ కిస్ లు కూడా ఉంటాయి. హాలీవుడ్ లో అయితే ఎలాంటి సీన్ అయినా చేయడానికి వెనుకాడరు.మన టాలీవుడ్ లో మాత్రం లిప్ కిస్ వరకు అయితే ఒకే అంటారు హీరోయిన్ లు..