నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను చేస్తున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోని సలార్ ని కూడా మొదలుపెట్టేశాడు. వీటిలో రాధే శ్యామ్ ముందుగా రిలీజ్ అవుతుంది. నిజానికి ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ కథనే ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు..