టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరంటే గుక్క తిప్పుకోకుండా రష్మిక మందాన అని చెప్పొచ్చు.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక రెండో సినిమా గీత గోవిందం తో రెండో సూపర్ హిట్ అందుకుంది..ఈ చిత్రంలో టాలీవుడ్ లోని అందరికల్లు ఈ కన్నడ భామపై పడింది.. ఈ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది..