ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా మార్కెట్ లో టాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నా సినిమా బాగుంటేనే కానీ హిందీ రైట్స్ కొనే పరిస్థితీ లేదు. అలాంటిది కేవలం ట్రైలర్ చూసి భారీ ధరకు హిందీ రైట్స్ అమ్ముడయినా సినిమా 'క్లూ'..