డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా ఉన్నారు దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోల సినిమా చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ప్రతిహీరో ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు.