టాలీవుడ్ లో ఒక్క సినిమా తో నే ప్రముఖుల దృష్టిలో పడ్డ హీరోయిన్ ల సంఖ్య ను బహుశా వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఈ తరంలో అయితే అలాంటి హీరోయిన్ లు అయితే రాలేదనే చెప్పాలి.. ఒక్క సినిమా తోనే వేరే హీరోల, దర్శక నిర్మాతల దృష్టి లో పాడడం అంటే ఎంతో పెట్టి ఇండస్ట్రీ కి రావాలి.. అలా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి సినిమా ఇండస్ట్రీ లో వైట్ టైగర్ అని చెప్పాలి.. వైట్ టైగర్ అంటే తరానికో పులి అని అర్థం.. అలాంటి పులి తరానికి ఒక్కటి మాత్రమే పుడుతుందట. అలా ఒక్క సినిమా తోనే ప్రేక్షకుల దగ్గరినుంచి సినీ ప్రముఖుల దాకా ఆకర్షించిన వైట్ టైగర్ కృతి శెట్టి..