ఆ మధ్య సైఫ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పై కూడా స్పందించారు. ఆ మ్యాటర్ అప్పటితోనే ముగిసిపోయింది అని ఒక విషయం ఇంకొకలా ప్రొజెక్ట్ అయ్యిందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఈ చిత్రానికి గాను భారీ విజువల్ ఎఫెక్ట్స్ ను ప్లాన్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 8న 2022కి విడుదల కానుంది.