విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అయిన విరూపాక్ష పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించే విధంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక్కో డీటెయిల్ కోసం వినబడుతుంటే తెలుస్తుంది.అలా నిన్ననే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే టాక్ బయట కు వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఓ సాంగ్ విషయంలో టాక్ పవన్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. “గబ్బర్ సింగ్” సినిమాలో టైటిల్ సాంగ్ కు సూపర్బ్ గా కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ మాస్టర్ తో ఈ సినిమాలో కూడా ఒక సాలిడ్ సాంగ్ ను చేశారట.