ఉప్పెన చిన్నదాని చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంగుళూరుకు చెందిన ఈ చిన్నది పోయిన సంవత్సరం ఫాథర్స్ డే రోజున ఈ ఫోటోని షేర్ చేసింది. కూతురు ఎప్పటికి ఏ తండ్రికైనా స్పెషలే .. ఆదేవిందంగా ఏ తండ్రికైనా కూతురు అంటే పంచప్రాణాలే … ఇదే విషయాన్ని కృతి శెట్టి ఒక సందర్భంలో తెలిపింది. ఈ సినిమానిపై మెగా స్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే, కృతి సినిమా హీరోయిన్ గా ఇపుడే డేట్స్ ను ఇపుడే తీసుకోండి. తరవాత ఈ అమ్మాయి దొరకదు అంటూ ఆశక్తికరమైన కామెంట్స్ చేసాడు.