పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న pspk 27 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక వెండితెరపై సినిమా అవకాశాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. బుల్లితెరపైనా స్పెషల్ ఈవెంట్లతో అభిమానులను పలకరిస్తుంటుంది హిమజ. జబర్దస్త్ వంటి షోల్లో గెస్ట్‌గా కనిపిస్తుంటుంది. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లతోనూ హిమజ ఆకట్టుకుంటుంది.