టాలీవుడ్ హీరోయిన్ సమంత కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చిందని చెప్పాలి.. మళ్ళీ అవకాశాలు వస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లు ఏవీ లేవు. వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.. ఏ మాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంత ఆ సినిమా తర్వాత ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే.. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా చూరగొన్నది.