తమిళ సినిమా ల్లో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు ఆండ్రియా.. కళ్ళతోనే మత్తెక్కించే ఆండ్రియా తెలుగు వారికి సు పరిచయమే.. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ మెరిసింది.. తనదైన అందం అభినయంతో తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది.. కోలీవుడ్ లో ఈమెలా బోల్డ్ గా నటించే నటి లేదని చెప్పొచ్చు.. ఎ లాంటి పాత్ర నైనా తనదైన స్టయిల్ లో చేసి అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అందాలతోఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు..