మహిళల ఫై జరుగుతున్నా అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో అందరికి తెలిసిన నిజం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం.. ఐటి యుగంలో ఉన్నాకూడా దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక అమ్మాయి పై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఇంకా మృగాళ్ల దాడిలో మహిళ భలి అవుతూనే ఉంది.. ఈ అఘాయిత్యాలకు అంతే లేదా? అనే కోణంలో ఓ మిహిళ తన జీవితాన్ని చిత్రం చేసిన ఓ మానవ మృగం పై తీర్చుకున్న పగ నేపథ్యంలో తెరకెక్కిన లఘు చిత్రం భూమి.