టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉంది.. రచయిత గా తన ప్రస్థానం మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు ప్రస్తుతం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరో కథానాయకుడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుండగా 2022 లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇక ఈ లోపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు..