అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా పై అయన మంచి అంచనాలు పెట్టుకున్నాడు. అయన చేసిన గత సినిమాలు దారుణ ఫలితాన్ని మిగిల్చాయి..దాంతో ఈ సినిమా హిట్ అవడం ఎంతో కీలకం కాగా అయన నటించిన గత చిత్రం మన్మధుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మన్మధుడు పేరు చెడగొట్టింది అని అభిమానులు తెగ ట్రోల్ చేశారు.