సారంగదారియా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. నాగ చైతన్య హీరో గా నటించిన లవర్ స్టోరీ సినిమాలో పాట ఇది.. సాయి పల్లవి నర్తించిన ఈ పాట విశేషంగా యూత్ ని ఆకట్టుకుంటుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఫిదా సినిమా తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.