తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గీత రచయిత అనంత శ్రీరామ్.. ఎన్నో సినిమాలకు సాహిత్యం అందించి టాలీవుడ్ లో టాప్ లిరిసిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంత శ్రీరామ్ హోస్ట్ గా మారారు..