టాలీవుడ్ లో మెగా హీరోలు దాదాపు డజను మంది ఉన్నారన్న విషయం తెలిసిందే.. అయితే వారి రాక ఎంతో మంది కార్మికులకు ఆసరాగా ఉంటుందనేది మాత్రం ఎవరికి తెలియని నిజం. సినిమా హీరో ఎవరైనా సినిమా కోసం ఎన్నో వందలమంది పనిచేస్తూ వారి జీవనం గడిపేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటె మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఇంకా సెటిల్ అవ్వక, సక్సెస్ కి దూరమైనా హీరో ఎవరంటే అల్లు శిరీష్ అని చెప్పొచ్చు.. వైవిధ్యమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా శిరీష్ కు కలిసి రావడం లేదు