ఈ మధ్య కాలంలో కూడా చరణ్ వెంట ఉపాసన ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన వారు కూడా.. ఇదే అనుమానం వ్యక్తం చేయడం విశేషం. ఎయిర్ పోర్ట్‌లో చూసి అనుమానం ఏంటి అనుకుంటున్నారు కదా?. ప్రస్తుతం చరణ్ మారేడిమిల్లి ఫారెస్ట్‌లో జరుగుతున్న ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొన్నటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ పార్ట్‌ని చిత్రీకరించారు. ఇప్పుడొక పాటని చరణ్, రష్మికల మధ్య చిత్రీకరించబోతున్నారట. అంతే యాక్షన్ సీన్స్ చిత్రీకరణ టైమ్‌లో కామ్‌గా ఉన్న ఉపాసన.. సాంగ్ అనగానే.. సెట్‌కి బయలు దేరింది.