రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పవర్ ప్లే’.  శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా గురించి హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో చాలా అమాయకుడైన యువకుడి పాత్రలో నటించినట్లుగా ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రతి సినిమాను సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే చేస్తాం. ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది, కాకపోవచ్చు.