ఇటీవల ఓ నిర్మాత తన సినిమాలో నటించమని.. వెళితే.. అక్షరాలా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అయితేనే చేస్తానని చెప్పిందట. అంతే కాదు.. కారవ్యాన్, కాస్ట్యూమ్స్, ఫుడ్, అసిస్టెంట్స్‌కి అయ్యే ఖర్చు ఎక్స్ట్రా అని చెప్పిందట. ఆమె ‘ఉప్పెన’ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 6 లక్షలు. ఆ తర్వాత సినిమాలకు రూ. 60 లక్షల రెమ్యునరేషన్ అనేలా వార్తలు వచ్చాయి. అంటే 10 రెట్లు పెంచేసింది. అయినా సరే ఫ్రెష్ ఫేస్ కదా.. అని నిర్మాతలు రూ. 60 లక్షలకు కూడా ఓకే అయ్యారు.