టాలీవుడ్ లో కొన్ని సినిమాలకే కనుమరుగయ్యే భామలు చాలామంది ఉన్నారు.. హీరోయిన్ లు అయ్యి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయి తమ కెరీర్ ని ముగించేస్తున్నారు.. మధ్య కొంత గ్యాప్ వస్తే రీ ఎంట్రీ కి చాలా కష్టపడుతున్నారు.. టాలెంట్, అందం ఉన్నా ఎందుకో ఇండస్ట్రీ లో వారు రాణించలేకపోతున్నారు.. అలాంటి వారిలో ఒకరు అదా శర్మ.. చేతిలో సినిమాల్లేక హార్ట్ ఎటాక్ బ్యూటీ అదాశర్మ ఈ మధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ కాలం గడిపేస్తుంది.