ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారికి ఇండస్ట్రీలో పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు అనే కామెంట్స్ చాలానే వస్తుంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉండవని అంటుంటారు. అయితే వరలక్ష్మికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయట. ఏ మాత్రం భయపడకుండా వారిని ఒంటరిగానే ఎదుర్కొని నిలదొక్కుకున్నట్లు చెప్పింది.అయితే ఇప్పటి వరకు తాను బ్యాపిగానే 29 సినిమాల్లో నటించానని చెబుతూ.. ఆ సినిమాలకు పని చేసినవాళ్ళందరూ కూడా చాలా మాంచి వారని తెలిపారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం వాటిను రిజెక్ట్ చేసి వాళ్లకు కౌంటర్ కూడా ఇచ్చినట్లు వరలక్ష్మి వివరణ ఇచ్చింది.